Game Changer OTT Release: ఓటీటీ లో విడుదల కు సిద్ధమైన ‘గేమ్ చేంజర్’.. ఎప్పుడంటే?
Game Changer OTT Release: సంక్రాంతి 2025 విడుదలలలో అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రంగా నిలిచిన “గేమ్ చేంజర్”పై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. RRR తర్వాత రామ్ చరణ్ వెండితెరపై కనిపించిన ఈ చిత్రం ఆయనకు మైలురాయిగా నిలుస్తుందని భావించారు. S. శంకర్ దర్శకత్వం వహించిన ఈ రాజకీయ థ్రిల్లర్‌లో రామ్ చరణ్‌తో పాటు కియారా అద్వాని, అంజలి, SJ సూర్య, శ్రీకాంత్, సునీల్, జయరామ్ మరియు సముద్రఖని ముఖ్య పాత్రల్లో నటించారు. Game Changer OTT…