
Kamal Haasan: కమల్ హాసన్ టార్చర్.. సినిమా మధ్యలో వదిలేసి వెళ్లిన హీరోయిన్.?
Kamal Haasan: ఏంటి కమల్ హాసన్ టార్చర్ తట్టుకోలేక ఆ హీరోయిన్ సినిమా మధ్యలో నుండి వదిలి వెళ్ళిపోయిందా..మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. ఎందుకు కమల్ హాసన్ వల్ల వదిలేసి వెళ్లిపోయిందో ఇప్పుడు తెలుసుకుందాం.. కమల్ హాసన్ మాజీ భార్య హీరోయిన్ సారిక అంటే తెలియని వాళ్ళు ఉండరు. సారిక ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్.కానీ ఎప్పుడైతే కమల్ హాసన్‌తో ప్రేమలో పడిందో అప్పట్నుండి ఆమె చాలా వరకు సినిమాలకు దూరమైందట. Kamal Haasan Torture…