
KCR: కేసీఆర్ ఇంట్లో సబితా ఇంద్రారెడ్డికి అస్వస్థత ?
KCR: కేసీఆర్ ఇంట్లో సబితా ఇంద్రారెడ్డికి అస్వస్థత అంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా కేసీఆర్ నిర్వహించిన మీటింగ్లో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర మాజీ సబితా ఇంద్రారెడ్డి. ఫుడ్ పాయిజన్తో అస్వస్థతకు గురయ్యారంటూ అబద్ధపు ప్రచారం జరుగతోంది. కానీ.. అనారోగ్య సమస్యల వల్ల ఆస్పత్రికి వెళ్లారని తేలింది అసలు నిజం. Sabitha Indra Reddy falls unwell at KCR’s house ట్రీట్మెంట్ తీసుకొని.. ఇప్పటికే ఇంటికి చేరుకున్నారు సబితా ఇంద్రారెడ్డి. ఒకవేళ నిజంగానే ఫుడ్ పాయిజన్ అయితే…..