
Vishwambhara: విశ్వంభరలో మెగా ఫ్యామిలీ గెస్ట్ రోల్స్? క్లారిటీ ఇదే!!
Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర (Vishwambhara) సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. బింబిసార (Bimbisara) సినిమాతో ఘనవిజయం సాధించిన దర్శకుడు వశిష్ఠ (Director Vashishta) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సోషియో-ఫాంటసీ (socio-fantasy) కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. విజువల్ వండర్ (Visual Wonder)గా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌కి విడుదలైన పోస్టర్లు మరింత ఆసక్తి రేపాయి. ముఖ్యంగా, ఇటీవల విడుదలైన గ్లింప్స్ వీడియో సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది….