Sai Durga Tej: ఆ హీరోయిన్ తో సాయి దుర్గ తేజ్ పెళ్లి.. చెల్లిని ఒప్పించిన చిరంజీవి..?
Sai Durga Tej: టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక హీరోలు ఉన్న ఫ్యామిలీ ఏదయ్యా అంటే అందరికీ గుర్తుకు వచ్చేది మెగా ఫ్యామిలీ మాత్రమే.. మెగాస్టార్ చిరంజీవి చలవతో ఎంతోమంది హీరోలుగా నిలదొక్కుకోగలిగారు.. ఇందులో చాలామంది స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు.. అలా మెగా ఫ్యామిలీలో మంచి గుర్తింపుతో దూసుకుపోతున్నటువంటి యంగ్ హీరో సాయిధరమ్ తేజ్.. Sai Durga Tej married with that heroine పిల్ల నువ్వు లేని జీవితం అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి…