Sai Pallavi worst decision

Sai Pallavi: సాయి పల్లవికి మైండ్ గానీ దొబ్బిందా.. ఇంత చెత్త నిర్ణయం ఏంటి..?

Sai Pallavi: ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ పొందిన హీరోయిన్లలో సాయిపల్లవి కూడా ఒకరు.. ఇప్పటివరకు పాన్ ఇండియా స్థాయిలో నటించిన చాలామంది హీరోయిన్లు ఎలాంటి పాత్రలో అయినా చేయడానికి రెడీగా ఉంటారు.. కానీ సాయి పల్లవి మాత్రం చాలా డిఫరెంట్.. ఇప్పటివరకు ఎలాంటి బోల్డ్ పాత్రల్లో నటించకుండానే స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది.. అలాంటి ఈ ముద్దుగుమ్మ కథల విషయంలో చాలా ఆచితూచి అడుగులు వేస్తుంది.. Sai Pallavi worst decision సినిమా…

Read More