
Tandel Film: ‘తండేల్’ సినిమా సక్సెస్ రిపోర్ట్.. ప్రముఖుల ప్రశంశలు!!
Tandel Film: యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) మరియు నేచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటించిన తండేల్ (Tandel) మూవీ ప్రేక్షకుల మనసులను కొల్లగొడుతోంది. చందూ మొండేటి (Chandoo Mondeti) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అత్యద్భుతమైన కథ, ఎమోషనల్ కంటెంట్ (emotional content) తో ప్రేక్షకుల నుండి విశేషమైన ప్రశంసలు అందుకుంటోంది. ఇటీవల ఈ చిత్రంపై లెజెండరీ దర్శకుడు కె. రాఘవేంద్రరావు (K. Raghavendra Rao) తన అభిప్రాయాన్ని…