
Sai Pallavi Dance: సోదరుడి పెళ్లిలో డాన్స్.. సోషల్ మీడియాలో వైరల్ అయిన సాయి పల్లవి డాన్స్!!
Sai Pallavi Dance: సాయి పల్లవి కుటుంబంలో వరుసగా పెళ్లి వేడుకలు జరగడం విశేషం. 2023 సెప్టెంబర్లో ఆమె చెల్లెలు పూజా కన్నన్ పెళ్లి చేసుకోగా, తాజాగా 2024 మార్చి 10న ఆమె అన్న జిత్తు రూపా రాణి కుమార్ను వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లి వేడుక ఎంతో ఘనంగా జరిగింది. సాయి పల్లవి సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టకపోయినా, ఆమె అభిమాన పేజీలు మాత్రం ఫోటోలు, వీడియోలను షేర్ చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి….