Sai Pallavi: సాయి పల్లవి కెరీర్లో పరమ చెత్త రూమర్.. పెళ్లయిన వాడితో మళ్ళీ పెళ్లి..?
Sai Pallavi: సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్న ప్రతి ఒక్క హీరోయిన్ విషయంలో రూమర్లు రావడం సహజం.అలా సాయి పల్లవి సినీ కెరీర్ లో వినిపించిన పరమ చెత్త రూమర్ ఇదే.. మరి ఇంతకీ సాయి పల్లవి కెరియర్ లో వినిపించిన ఆ రూమర్ ఏంటి..ఎందుకు అంత చెత్త రూమర్ అని అంటున్నారు అనేది ఇప్పుడు చూద్దాం.. ప్రేమమ్ మూవీతో సినిమాల్లోకి వచ్చిన మల్లు బ్యూటీ సాయి పల్లవి తెలుగులోకి ఫిదా సినిమాతో వచ్చి కుర్రాళ్లను ఫిదా చేసింది….