
Sai Pallavi: ఆ సినిమాలకు దూరం..కఠిన నిర్ణయం తీసుకున్న సాయి పల్లవి!!
Sai Pallavi: సాయి పల్లవి తన నటన తో సినీ పరిశ్రమలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీలో తనదైన శైలి, అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. కమర్షియల్ సినిమాల కోసం తన ఇమేజ్‌ను మార్చుకోవడం కాకుండా, నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలనే ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. “ఫిదా” నుంచి ఇప్పటి వరకు, ఆమె చేసిన ప్రతి సినిమా కథానాయికకు సముచిత స్థానం కల్పించే విధంగా ఉంటుంది. Sai Pallavi Unique Film Choices…