Sai Pallavi Health Issues Impacting Film

Sai Pallavi Health : సాయి పల్లవి ఇక పై సినిమాలు చేయదా? అనారోగ్య సమస్యలతో ‘తండేల్’ హీరోయిన్!!

Sai Pallavi Health: హీరోయిన్ సాయిపల్లవి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ విషయం గురించి ప్రముఖ దర్శకుడు చందు మొండేటి వెల్లడించారు. “థండేల్” సినిమా లో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రం చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కింది. బన్నీ వాసు నిర్మాణంలో వచ్చిన ఈ సినిమాకు అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం, నిజమైన సంఘటనల ఆధారంగా నిర్మించబడింది. ఫిబ్రవరి 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు…

Read More