
Sai Pallavi Kiss Video: స్టేజ్ పైనే సాయి పల్లవి కి ముద్దు.. వీడియో వైరల్.. తండేల్ ఈవెంట్ లో ఆసక్తికర ఘటన!!
Sai Pallavi Kiss Video: యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) & సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటించిన తండేల్ (Tandav) సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. చందూ మొండేటి (Chandoo Mondeti) దర్శకత్వంలో రూపొందిన ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ ఫిబ్రవరి 7న విడుదలై, 10 రోజుల్లోనే 100 కోట్లకు పైగా గ్రాస్ (100 Crore+ Gross) వసూలు చేసింది. సినిమా ప్రమోషన్‌లో ఓ…