
Sai Pallavi: సాయి పల్లవికి ఆ హీరో అంటే అంత పగా.. పేరు చెప్పడానికి కూడా ఇష్టపడడం లేదా.?
Sai Pallavi: తండేల్ సినిమాతో ఇండస్ట్రీలో తండేల్ రాణి అనే పేరు తెచ్చుకున్న సాయి పల్లవి ఈ సినిమాతో మరోసారి తన నటనని ప్రూవ్ చేసుకుంది. సాయి పల్లవి నటనకి ఉన్న ఇమేజ్ ని సినిమా సినిమాకి మధ్య పెంచుకుంటూనే పోతుంది గాని తగ్గించుకోవడం లేదు.తన కి ఎలాంటి పాత్రలు అయితే సెట్ అయితాయో అలాంటి పాత్రలే ఎంచుకుంటూ ఇండస్ట్రీలో రాణిస్తుంది. అయితే అలాంటి ఈ హీరోయిన్ కి ఆ హీరో అంటే అస్సలు నచ్చదని,ఆ హీరో…