Sai Pallavi: నాగచైతన్య శోభిత మధ్య చిచ్చు పెట్టిన సాయి పల్లవి..?
Sai Pallavi: నాగచైతన్య తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారు ఉండరు. అక్కినేని నట వారసుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి ఒక సక్సెస్ రెండు ఫ్లాప్స్ అనే విధంగా దూసుకుపోతున్నాడు.. అలాంటి నాగచైతన్య తాజాగా పాన్ ఇండియా చిత్రం తండేలు మూవీతో మన ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లు జరుపుకుంటున్నటువంటి తండేలు మూవీపైనే నాగచైతన్యకు భారీ ఆశలు ఉన్నాయి.. Sai Pallavi who broke up between Naga Chaitanya Sobhita…