
Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ కి సైఫ్ పై జరిగిన కత్తి దాడికి మధ్య సంబంధం.. నిర్మాత షాకింగ్ కామెంట్స్..?
Allu Arjun: సాధారణంగా ఒక హీరో స్టార్ డం పొందాడు అంటే ఆయనకు ఎంతో సెక్యూరిటీ ఉంటుంది.. ఆయన బయటకు వెళ్తున్నారు అంటే తప్పక సెక్యూరిటీ సిబ్బంది ముందుగానే ఆ ప్రాంతమంతా అలర్ట్ చేస్తుంది.. అంతేకాకుండా అలాంటి పెద్ద పెద్ద స్టార్ల ఇంట్లో మరియు చుట్టుపక్కల ఏరియాల్లో నిఘా నేత్రాలు కట్టుదిట్టంగా ఉంటాయి.. అంతేకాకుండా సెక్యూరిటీ సిబ్బంది కూడా గట్టిగానే ఉంటుంది.. అంతటి భద్రత నడుమ కూడా దుండగులు దాడులు చేయడం మాత్రం ఆగడం లేదు.. The…