Bollywood Stars Worried About Security

Bollywood Stars: బాలీవుడ్ స్టార్ ఇంట్లో స్విమ్మింగ్ పూల్ లో ఆగంతకుడు.. కలకలం రేపుతున్న సంఘటన!!

Bollywood Stars: ఇటీవల బాలీవుడ్ సెలబ్రిటీల ఇళ్లలోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడటం, దాడులకు తెగబడటం (security breach) వంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ, ఇలా ఇంట్లోకి ప్రవేశించడం సినీ తారల్లో ఆందోళన పెంచుతోంది. ముఖ్యంగా ప్రముఖ నటీనటులు భద్రతా పరంగా (security concerns) మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. Bollywood Stars Worried About Security ఇలాంటి సంఘటనలు గతంలో కూడా జరిగాయి. ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్…

Read More