Saif Ali Khan: సైఫ్ అలీఖాన్ దురదృష్టం.. 15 వేల కోట్ల ఆస్తి పోగొట్టుకున్నాడా.?
Saif Ali Khan: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ దురదృష్టం అంటే ఇదే. ఎందుకంటే ఆయనకున్న 15,000 కోట్ల ఆస్తిని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఖాజానా లో పడినట్టు తెలుస్తోంది.మరి ఇంతకీ సైఫ్ కి 15,000 కోట్ల ఆస్తి ఎక్కడి నుండి వచ్చింది..ఆ ఆస్తిని మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకోవడానికి ఉన్న కారణాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కి దాదాపు 1300 కోట్లు ఆస్తులు ఉన్నాయని ఇప్పటివరకు అందరికీ తెలుసు. కానీ ఈ…