KRK: పనిమనిషి ప్రియుడే సైఫ్ ని చంపాలనుకున్నాడా.. పరువు పోతుందని నిజం దాచారా.?
KRK: సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు పొందిన హీరో.. అలాంటి ఈయనపై తాజాగా కత్తి దాడి జరగడంతో సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.. నిందితుడు కత్తితో పలుచోట్ల ఆయనను పొడవడంతో లీలావతి ఆసుపత్రికి తరలించారు. అలాంటి సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం ఆసుపత్రి నుంచి కోలుకొని ఇంటికి వచ్చారు. అలాంటి ఈ తరుణంలో ఆయనపై దాడికి సంబంధించినటువంటి వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి…..