Saif Alikhan: సైఫ్ అలీ ఖాన్ పై హత్యాయత్నం.. 2012లో రెస్టారెంట్ లో ఏం జరిగింది.?
Saif Ali Khan: బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ అంటే తెలియని వారు ఉండరు. ఆయన సినిమాల ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకుని, ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతున్నారు. అంతటి దిగ్గజ హీరోను తాజాగా ఒక వ్యక్తి మర్డర్ చేసే ప్రయత్నం చేశాడు. చివరికి కత్తితో పలు విధాలుగా పొడిచి ఆ దుండగుడు పారిపోయాడు. మరి సైఫ్ ఆలీపై దాడి చేసింది ఎవరు. దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో ఇప్పుడు…