Saif Ali Khan attack controversy news

Saif Ali Khan attack: కత్తి పోట్లు నిజమేనా? మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే సంచలన వ్యాఖ్యలు

Saif Ali Khan attack: సైఫ్ అలీ ఖాన్‌పై జరిగిన దాడి ప్రస్తుతం కొత్త మలుపు తీసుకుంది. మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే, బీజేపీ నేతలతో కలిసి ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సైఫ్‌పై దాడి జరిగిందా? లేదా అనేది మరో దృష్టికోణంగా చర్చకు మారింది. మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే ఈ దాడి విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రకారం, బంగ్లాదేశ్‌కు చెందిన ఒక వ్యక్తి సైఫ్ అలీ ఖాన్ యొక్క అభిమాని…

Read More