An unlucky hero who missed the blockbuster Sakhi Movie

Sakhi Movie: బ్లాక్ బస్టర్ “సఖి” మూవీ ని మిస్ చేసుకున్న అన్ లక్కీ హీరో.?

Sakhi Movie: ఎప్పుడు ఎవరి స్టార్ ఏ టైంకు తిరుగుతుందో చెప్పలేం.. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో కొంతమంది స్టార్లుగా మారతారు.. మరి కొంతమంది పాతాళానికి పడిపోతారు.. అలా అనుకోకుండా వచ్చినటువంటి ఒక చిత్రం ద్వారా మంచి గుర్తింపు పొందడమే కాకుండా వారు కూడా స్టార్డం పొందారు. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే సఖి.. కామన్ గా వచ్చినటువంటి ఈ మూవీ సంచనల విజయాన్ని అందుకొని ఇందులో నటించిన నటీనటులందరికీ మంచి పేరు తీసుకువచ్చింది. An unlucky hero…

Read More