
Salman Khan: నాకు బాలీవుడ్ హీరోలు కూడా సపోర్ట్ చేయరు – ట్రోలింగ్ పై సల్మాన్ రియాక్షన్!!
Salman Khan: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ మరియు నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన భారీ బడ్జెట్ సినిమా ‘సికిందర్’ ఇటీవల రంజాన్ పండుగ సందర్భంగా విడుదలైంది. కానీ, రిలీజ్ అయినప్పటి నుంచీ సినిమాకు తీవ్ర ప్రతికూల స్పందన వస్తోంది. ప్రేక్షకులు కథనం స్పష్టంగా లేదని, కొన్ని scenes ఎందుకు ఉన్నాయో అర్థం కావడంలేదని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా థియేటర్స్‌లో ఫుట్‌ఫాల్ తగ్గిపోయి, బాక్సాఫీస్ వసూళ్లు నిరాశపరిచాయి. Salman…