Salman Viral Dance with Keerthy Suresh

Keerthy Suresh: సల్మాన్ కే స్టెప్పులు నేర్పుతున్న కీర్తి సురేష్.. ఎంత క్యూటో!!!!

Keerthy Suresh: వరుణ్ ధావన్ మరియు కీర్తి సురేష్ జంటగా నటించిన ‘బేబీ జాన్’ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళ సూపర్ హిట్ చిత్రం ‘తేరి’కి రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం పాన్ ఇండియా ప్రేక్షకులపై భారీ అంచనాలు నెలకొల్పింది. ఈ సినిమా ప్రేక్షకులను భారీగా అలరించడం ఖాయంగా కనిపిస్తోంది. Salman Viral Dance with Keerthy Suresh ‘బేబీ జాన్’ సినిమా ప్రమోషన్ల భాగంగా చిత్ర యూనిట్ బాలీవుడ్ బిగ్ బాస్ హౌస్‌కు…

Read More