Pushpa 2 Jathara Scene Gets a Dedicated Score by Sam CS

Pushpa 2 Jathara Scene: పుష్ప-2 పై చేస్తున్న ఈ ప్రయోగం ఫలించేనా?

Pushpa 2 Jathara Scene: ‘పుష్ప: ద రైజ్’ సినిమా సృష్టించిన సంచలన విజయం తర్వాత భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘పుష్ప: ద రూల్’ చిత్రం మరో ప్రత్యేకమైన నిర్ణయం తీసుకుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో వినూత్న ప్రయోగం చేస్తూ మల్టీపుల్ కంపోజర్స్‌ను ఎంపిక చేసింది. ఈ విధానం సినిమాకు కొత్త ఫీలింగ్ ను తీసుకురావడమే కాకుండా ప్రేక్షకులలో మరింత ఆసక్తిని రేకెత్తించేలా ఉంది. Pushpa 2 Jathara Scene Gets a Dedicated Score by…

Read More