Sam Konstas Torchared Bumrah

Sam Konstas: బుమ్రాకు పీడ కల మిగిల్చిన సామ్ కాన్స్టాస్ ?

Sam Konstas: భారత్ తో జరిగిన మెల్బోర్న్ టెస్ట్ కు ముందు సామ్ కాన్స్టాస్ సెన్సేషన్ గా మారుతున్నాడు. అతను మైదానంలోకి దిగిన వెంటనే తన అద్భుతమైన బ్యాటింగ్ తీరుతో దానిని మరింత తీవ్రతరం చేశాడు. 19 సంవత్సరాల వయసు ఉన్న సామ్ బాక్సింగ్ డే టెస్ట్ లో అంతర్జాతీయ ఆరంగేట్రం చేసే అవకాశం పొందాడు. తన మొదటి ఇన్నింగ్స్ లోనే ఇతను ఎందుకు అంత ప్రత్యేకమైనవాడో నిరూపించుకున్నాడు. Sam Konstas Sam Konstas Torchared Bumrah…

Read More