Rinku Singh: ఎంపీ ప్రియాతో రింకూ సింగ్ నిశ్చితార్థం.. అంత ఫేక్ అట ?
Rinku Singh: భారత క్రికెటర్ రింకూ సింగ్‌కు సమాజ్‌వాదీ పార్టీ పార్లమెంటు సభ్యురాలు (ఎంపీ) ప్రియా సరోజ్‌తో నిశ్చితార్థం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. వైట్-బాల్ ఫార్మాట్లలో అత్యుత్తమ బ్యాటర్లలో రింకూ సింగ్ ఒకరు. అలాగే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీలో భాగం అయ్యాడు. 2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోని ఒక మ్యాచ్‌లో యష్ దయాళ్ ఓవర్‌లో వరుసగా ఐదు సిక్సర్లు కొట్టిన తర్వాత పాపులర్ అయ్యాడు భారత క్రికెటర్ రింకూ సింగ్. ఆ…