Samantha: డైరెక్టర్ తో సమంత ఎఫైర్ నిజమే.. త్వరలోనే రెండో పెళ్లి.. ప్రూఫ్స్ తో సహా దొరికిపోయిందిగా..?
Samantha: ఏంటి ఆ డైరెక్టర్ తో సమంత నిజంగానే ప్రేమలో ఉందా.. ప్రూఫ్స్ తో సహా దొరికిపోయిందా.. ఇంతకీ ఆ వార్తల్లో ఉన్న నిజం ఎంత..అనేది ఇప్పుడు చూద్దాం. సమంత చాలా రోజుల నుండి ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ డైరెక్టర్లు ఒకరైన రాజ్ నిడిమోరుతో ప్రేమలో ఉందని, వీరిద్దరూ ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే సమంత తెలుగులో కనిపించడం లేదు అనే టాక్ కూడా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా లెహ్రెన్…