
Samantha: సమంత వల్ల విడిపోయిన పచ్చని జంట.. అంత పెద్ద తప్పు చేసిందా.?
Samantha: ఏంటి సమంతే విడాకులు తీసుకుందంటే సమంత వల్ల కూడా మరో పచ్చని జంట విడిపోయిందా.. ఇదెక్కడి వార్త అనుకుంటారు చాలామంది ఈ టైటిల్ చూసి.. కానీ ఆ మధ్యకాలంలో ఆ హీరోయిన్ విడాకుల విషయంలో సమంత పేరే గట్టిగా వినిపించింది. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే అమలాపాల్.. మరి అమలాపాల్ విడాకులకి సమంతకి మధ్య ఉన్న సంబంధం ఏమిటంటే.. The couple who got separated because of Samantha అమలాపాల్ పెళ్లికి…