
Samantha: నాగచైతన్యకు అలాంటి వ్యాధి ఉందా.. అందుకే సమంత వదిలేసిందా.?
Samantha: సాధారణంగా వైవాహిక జీవితం సాఫీగా సాగాలి అంటే భార్యాభర్తల మధ్య ప్రేమ, గొడవలతో పాటు కాస్త చిలిపితనం కూడా ఉండాలంటారు.. ఇందులో ఏది లేకున్నా వివాహ జీవితంలో కాస్త ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి.. ఇక ఇవన్నీ పక్కన పెడితే వివాహ జీవితానికి ప్రధాన ఘట్టం దంపతులు కలవడం.. ఈ విషయాల్లో ఇద్దరూ ఎంత ఎంజాయ్ చేస్తారో జీవితం కూడా అంతే హ్యాపీగా కొనసాగుతుంది.. ఇద్దరు కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అంటే తప్పకుండా ఆరోగ్యం బాగుండాలి…..