Samantha is making the same mistake again

Samantha: అప్పుడు బావమరిది ఇప్పుడు బావ.. మళ్ళీ అదే తప్పు చేస్తున్న సమంత.?

Samantha: సమంత ప్రేమించి పెళ్లి చేసుకోవడం విడాకులు తీసుకోవడం ఆమె జీవితంలో ఒక పెద్ద మాయని మచ్చగా మారిపోయింది. అయితే విడాకులు తీసుకొని వీరిద్దరూ హ్యాపీగానే ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఎత్తిపొడుపు మాటలతో చాలామంది నెటిజన్లు సమంతని ఎప్పటికప్పుడు తీవ్రంగా హర్ట్ చేస్తూనే ఉంటారు. ఇదిలా ఉంటే సమంత గతంలో పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేయడంతో ఈమెపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి. Samantha is making the same mistake again అయినా కూడా నా…

Read More