Samantha: సమంత చైతు శోభిత కాంబోలో మిస్సయిన మూవీ.. ఆ టైంలోనే శోభితతో ఎఫైర్.?
Samantha: సమంతా నాగ చైతన్య వీరు సినిమాల్లో అంతగా పేరు తెచ్చుకోకపోయినా కానీ వీరి విడాకుల వ్యవహారమే అందరికీ తెలిసేలా చేసింది. సమంత నాగచైతన్య సినిమాల్లో కలిసి నటించి ఆ తర్వాత ప్రేమలో పడి వివాహం చేసుకున్నారు.. వీరిద్దరి కాంబినేషన్లో చాలా చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏం మాయ చేసావే. ఈ సినిమా నాగచైతన్య లైఫ్ ను టర్న్ చేసింది. సమంత హీరోయిన్ గా నటించడంతో షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య…