Samantha who revealed the real nature of Naga Chaitanya

Samantha: ఇంట్లో టార్చర్.. భర్త అనే అహంకారం.. నాగచైతన్య నిజస్వరూపం బయటపెట్టిన సమంత.?

Samantha: తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ అంటే తెలియని వారు ఉండరు. ఈ ఫ్యామిలీ నుంచి ఇప్పటికే నాగార్జున హీరోగా ఎదిగి ఆయన వారసులుగా నాగచైతన్య అఖిల్ ఇండస్ట్రీ లోకి వచ్చారు. ఇందులో అఖిల్ ఇంకా హీరోగా పేరు కోసం ట్రై చేస్తూ ఉంటే నాగచైతన్య మాత్రం పడుతూ లేస్తూ ఓ మోస్తారుగా పేరు మాత్రం సంపాదించారు. ఇలాంటి నాగచైతన్య ఇండస్ట్రీలో అంతగా పేరు లేని సమయంలోనే స్టార్ హీరోయిన్ అయినటువంటి సమంతను వివాహం చేసుకున్నారు. Samantha…

Read More