Samantha proposed to a married hero

Samantha: పెళ్లైన హీరోకి ప్రపోజ్ చేసిన సమంత..?

Samantha: సమంత తెలుగు సినిమా ఇండస్ట్రీలోని టాప్ టెన్ హీరోయిన్స్ లో ఈమె కూడా ఒకరు. అందచందాలు నటన అభినయంతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న సమంత తన కెరియర్ మంచి పొజిషన్ లో ఉండగానే నాగచైతన్యను పెళ్లి చేసుకొని ఆ తర్వాత విడాకులు తీసుకుంది. అయినా ఏ మాత్రం బాధపడని సమంత సినిమాలపై దృష్టి పెట్టి దూసుకుపోతున్న తరుణంలోనే మయోసైటీస్ అనే వ్యాధి బారిన పడి అనేక ఇబ్బందులు పడింది. Samantha proposed to a…

Read More