
Samantha: డైరెక్టర్ కాదు ఆ హీరో తో సమంత పెళ్లి.. బలిసినోడినే పట్టేసిందిగా.?
Samantha: చాలా రోజుల నుండి సమంత రెండో పెళ్లి వార్తలు వినిపిస్తున్న సంగతి మనకు తెలిసిందే. రీసెంట్గా వాలెంటైన్స్ డే సందర్భంగా సమంత ఎవరితోనో పార్టీ చేసుకున్నట్లు ఒక ఫోటో పోస్ట్ చేసింది. అయితే అందులో ఉన్నది అమ్మాయి అయితే కాదు క్లియర్ కట్‌గా అబ్బాయి చేతులే కనిపిస్తున్నాయి. అయితే సమంత వాలెంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుందంటే అందరూ డైరెక్టర్ కావచ్చు అని కామెంట్స్ పెడుతున్నారు. Samantha got married to the hero not the…