
Ram Charan: ఉపాసన కానే కాదు.. చెర్రీ మనసు దోచిన హీరోయిన్ ఎవరంటే.?
Ram Charan: రామ్ చరణ్ ఉపాసన లది ప్రేమ వివాహం.. వీరు చదువుకునే సమయంలోనే ప్రేమలో పడి ఇంట్లో వారిని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.ఇక రాంచరణ్ పెళ్లి సమయంలో ఉపాసన ఫేస్ కట్ ని చూసి చాలామంది విమర్శలు చేశారు.కానీ రామ్ చరణ్ గానీ ఉపాసన గాని ఆ విమర్శలు పట్టించుకోలేదు.అయితే ఉపాసన పెళ్లయ్యాక తన లుక్ పూర్తిగా మార్చేసుకుని చాలా సన్నబడి అందంలో హీరోయిన్లకు పోటీని ఇచ్చింది. Who is the heroine who stole…