Samantha: సమంతకు ఫార్మ్ హౌస్ ఇచ్చి ఆ కోరిక తీర్చుకున్న నిర్మాత..?
Samantha: సమంత తెలుగు ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారు ఉండరు. ఇండస్ట్రీలోకి వచ్చి ఏళ్ళు గడుస్తున్న తరగని అందంతో దూసుకుపోతున్న హీరోయిన్. అయితే అలాంటి ఈమె కెరియర్ మంచి పొజిషన్ లో ఉండగానే నాగచైతన్యతో లవ్ లో పడి చివరికి ఆయనను వివాహం చేసుకుంది. కానీ వీరి వివాహ బంధం అనేది మూడునాళ్ల ముచ్చటగానే మారిపోయింది. అలా సమంత నాగ చైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత తన కెరీర్ పై దృష్టి పెట్టింది. ఇదే తరుణంలో…