Samantha secret engagement

Samantha: అందరూ అనుకుందే జరిగింది.. రహస్యంగా సమంత ఎంగేజ్మెంట్.?

Samantha: ఏంటి సమంత రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకుందా. ఇదెక్కడి విడ్డూరం..ఇన్ని రోజులు ఈ విషయాన్ని ఎందుకు బయట పెట్టలేదు అని ఈ విషయం తెలిసిన చాలా మంది చెవులు కొరుక్కుంటారు.. అయితే సమంత రహస్య ఎంగేజ్మెంట్ వార్తలు ఇప్పటివరకు అయితే అఫీషియల్ గా బయటపడలేదు. కానీ కొన్ని రూమర్లైతే తెలుగు చిత్ర సినిమా పరిశ్రమలో చక్కర్లు కొడుతున్నాయి. Samantha secret engagement దానికి ప్రధాన కారణం గత కొద్దిరోజులుగా సమంత తన చేతికి ఒక డైమండ్ రింగ్…

Read More