Samantha: 2025లో పెళ్లి పిల్లలు.. సమంత షాకింగ్ పోస్ట్.. రెండో పెళ్లి గురించేనా.?

Samantha: సమంత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హీరోయిన్..ఈమె తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఏ పోస్ట్ పెట్టినా కూడా అది క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది.అయితే ఈ హీరోయిన్ పెట్టిన పోస్టులు కొంతమందికి పరోక్షంగా పెట్టినట్టు కూడా అప్పుడప్పుడు అనిపిస్తాయి. రీసెంట్గా శోభిత చైతుపై ప్రేమని తెలియజేస్తూ పోస్టు పెడితే సమంత తన కుక్కని ప్రేమతో చూస్తూ తన కుక్క కంటే గొప్ప ప్రేమ ఎవరిది కాదు అని పెట్టింది. Samantha shocking post Is…

Read More