
Samantha: శోభితపై అసూయ.. దాన్ని నేను పట్టించుకోనంటూ సమంత షాకింగ్ కామెంట్స్.?
Samantha: ఏంటి శోభిత పై సమంతకు నిజంగానే అసూయ ఉందా.. దాన్ని నేను పట్టించుకోను అంటూ సమంత ఆ ఇంటర్వ్యూలో ఎందుకు అలాంటి కామెంట్లు చేసింది. ఇంతకీ సమంత నాగచైతన్య రెండో పెళ్లి పై ఏ విధంగా స్పందించింది అనేది ఇప్పుడు చూద్దాం. చాలా రోజుల నుండి నాగచైతన్య రెండో పెళ్లిపై సమంత స్పందిస్తే బాగుండు ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దామని ఎదురుచూస్తున్న అభిమానులు ఎంతోమంది ఉన్నారు. Samantha shocking comments on Sobhita ఎందుకంటే మాజీ…