
Samantha: నాగ చైతన్య పెళ్లి వేళ.. వైరల్ అవుతున్న సమంత సెన్సేషనల్ కామెంట్స్!!
Samantha: సినీ నటి సమంత తన జీవిత అనుభవాలను పంచుకుంటూ, విడాకుల తర్వాత మహిళలు ఎదుర్కొనే సమస్యలపై తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఒక జంట విడాకులు తీసుకున్నప్పుడు, ఎల్లప్పుడూ మహిళలనే తప్పుబట్టడం చాలా అన్యాయమని, మన సమాజంలో ఈ వివక్షతను తనకు అర్థం కావడం లేదని ఆమె అన్నారు. సమాజం తీరును చూస్తుంటే, ఎంత మార్పు అవసరమో అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. మహిళలపై వేయబడే అన్యాయమైన ఆరోపణలు వారు ఎదుర్కొనే మానసిక బాధను పెంచుతాయని, దీనిపై సమాజం…