Samantha who made the fans crazy

Samantha: ఫ్యాన్స్ ని పిచ్చోళ్లను చేసిన సమంత.. అదంతా డ్రామా అంటూ.?

Samantha: ఏంటి అదంతా ఉత్తుత్తేనా..సమంత అభిమానులను పిచ్చోళ్లని చేసిందా.. అదంతా పెద్ద నాటకమా.. ఇంతకీ సమంత చేసిన డ్రామా ఏంటి..ఫ్యాన్స్ ని ఎలా వెర్రోళ్లను చేసింది అనేది ఇప్పుడు చూద్దాం.. మయాసైటిస్ వచ్చినప్పటి నుండి సమంత ఏ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న కూడా ఆ సినిమా ప్రమోషన్స్లో కచ్చితంగా తన వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించి కన్నీళ్లు పెట్టుకునేది. ఇక ఈ కన్నీళ్ళకు కరిగిన ఎంతో మంది ఫ్యాన్స్ ఆమె సినిమాని చూసి హిట్ చేసేవారు. Samantha…

Read More