Samantha Prabhu Viral Fitness Video

Samantha Fitness Video: సమంత వర్కవుట్ వీడియో.. కొత్త ప్రాజెక్టులకు హింట్?

Samantha Fitness Video: టాలీవుడ్ స్టార్ సమంత రుత్ ప్రభు మరోసారి వార్తల్లో నిలిచారు. అగ్రహీరోల సరసన నటించి ప్రేక్షకులను అలరించిన సమంత, ఇప్పుడు తన ఫిట్‌నెస్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మయోసైటిస్ (Myositis) అనే ఆరోగ్య సమస్యను ఎదుర్కొంటూ, తన బలాన్ని, పట్టుదలని నిరూపించుకుంటూ, ఇటీవల తన జిమ్ వర్కవుట్ వీడియోతో నెటిజన్లను విస్మయానికి గురిచేశారు. Heroine Samantha Fitness Video Viral ఇటీవల వైరల్ అయిన వీడియోలో, సమంత తన జిమ్ సెషన్ సమయంలో…

Read More