Samantha advice to Tamannaah

Samantha: శోభిత నుండి ఆయన్ని కాపాడుకో.. తమన్నాకి సమంత సలహా..?

Samantha: ఏంటి శోభిత ధూళిపాళ్ల నుండి ఆయన్ని కాపాడుకో అంటూ సమంత ఎందుకు తమన్నాకి సలహాలు ఇచ్చింది..ఇంతకీ తమన్నా,శోభిత,సమంత మధ్య ఉన్న ఆ సంబంధం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. సమంత నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాక వారి బంధం కొద్దిరోజులు బాగానే ఉంది.కానీ ఆ తర్వాత గొడవలు వచ్చి ఇద్దరు విడిపోయారు. వీళ్లు 2018లో విడాకులు తీసుకున్నారు. ఇక అదే 2018లో అక్కినేని ఫ్యామిలీలోకి నేను అడుగు పెట్టాను అంటూ శోభిత ధూళిపాళ్ల రీసెంట్ గా…

Read More