
Sampath Kumar: 8 కోట్లు కమిషన్ ఇవ్వకుంటే చంపి పారేస్తాం..వివాదంలో కాంగ్రెస్ నేత ?
Sampath Kumar: రూ. 8 కోట్లు కమిషన్ ఇవ్వకుంటే చంపి పారేస్తామని అలంపూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే సంపత్ బరితెగించినట్లు వార్తలు వస్తున్నాయి. మారణాయుధాలతో బెదిరించి నేషనల్ హైవే44 కాంట్రాక్ట్ పనులను ఆపాడట సంపత్. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు కావడంతో FIR నమోదు చేయకుండా కంప్లైంట్ లెటర్ దాస్తున్నారట…
