
Samyuktha Menon: పెళ్లైన హీరోతో రొమాన్స్ చేస్తూ అడ్డంగా ఇరుక్కున్న సంయుక్త మీనన్.?
Samyuktha Menon: బింబిసారా, భీమ్లా నాయక్,సార్,విరూపాక్ష, డెవిల్ వంటి సినిమాలతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ లెవెల్ కి వచ్చేసింది మలయాళ నటి సంయుక్త మీనన్.ఈ హీరోయిన్ టాలీవుడ్ లో ఫేమస్ అవ్వకముందే మలయాళం,తమిళ, కన్నడ సినిమాలో రాణించింది. కానీ టాలీవుడ్ లోకి వచ్చాక సంయుక్త మీనన్ పేరు ఎక్కువ పాపులర్ అయింది. Samyuktha Menon hot romance అలా భీమ్లా నాయక్ మూవీలో విలన్ రానా భార్య పాత్రలో నటించిన ఈ ముద్దుగుమ్మ తర్వాత బింబిసారా,…