
Sandeep Kishan: సందీప్ కిషన్ ఆ హీరోయిన్ చేతిలో మోసపోయాడా..లవ్ స్టోరీ వింటే.?
Sandeep Kishan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది యంగ్ హీరోలు ఉన్నారు. ఇందులో చాలామంది సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హీరో సందీప్ కిషన్ ఒకరు.. ఈయన సినిమా కెరియర్ లో ఒక సినిమా హిట్ అయితే మరో రెండు సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉంటాయి.. ఆ విధంగా సందీప్ కిషన్ ఇండస్ట్రీలో హిట్స్ ప్లాప్స్ అనే పదాన్ని పట్టించుకోకుండా ముందుకు దూసుకెళ్తున్నారు.కేవలం సినిమాల్లోనే కాకుండా పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా…