
Vaishnav Tej: వైష్ణవ్ తేజ్ కి హ్యాండ్ ఇచ్చిన హీరోయిన్.. ఆ హీరోతో ముద్దులు పెట్టుకుంటూ.?
Vaishnav Tej: ఏంటి ఆ హీరోయిన్ వైష్ణవ్ తేజ్ కి హ్యాండ్ ఇచ్చి మరో హీరోతో ప్రేమలో పడిందా..మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు… నిజంగానే వైష్ణవ్ తేజ్ కి హ్యాండ్ ఇచ్చిందా అనేది ఇప్పుడు చూద్దాం..వైష్ణవ్ తేజ్ కి హ్యాండ్ ఇచ్చింది అంటూ వార్తల్లో ఉన్న హీరోయిన్ ఎవరో కాదు రీతూ వర్మ.. అయితే ఎప్పుడైతే మెగా ఫ్యామిలీ ఫంక్షన్ లో హీరోయిన్ రీతూ వర్మ కనిపించిందో అప్పటినుండి వైష్ణవ్ తేజ్ రీతూ వర్మ మధ్య…