Prabhas-Anushka: ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పబోతున్న ప్రభాస్ అనుష్క.. ముహూర్తం ఫిక్స్ …?
Prabhas-Anushka: మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది సీక్రెట్ లవర్స్ ఉన్నారు.అలా టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ పేరు వినపడగానే ఎక్కువగా ప్రభాస్ అనుష్కల పేర్లే వినిపిస్తాయి.వీళ్ళ తర్వాత రష్మిక విజయ్ దేవరకొండ ల పేర్లు వినిపిస్తాయి. మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ మాత్రం ప్రభాస్ అనుష్కకి సంబంధించి మాట్లాడుకుంటారు.వీళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా ఎప్పుడెప్పుడు చూద్దామని వేయికళ్లతో ఎదురు చూసే అభిమానులు ఎంతోమంది ఉన్నారు. Finally Prabhas-Anushka is going to tell good news అయితే ఎట్టకేలకు…