Spirit Movie: ఇంటర్నేషనల్ లెవెల్ కాస్టింగ్.. ‘స్పిరిట్’ లో డాన్ లీ పాత్ర పై క్లారిటీ!!
Spirit Movie: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న “స్పిరిట్” మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ నటించిన అన్ని చిత్రాలలోనూ ఇది ఎంతో ప్రత్యేకమైనదిగా భావిస్తున్నారు. ఇంటర్నేషనల్ లెవెల్ కాస్టింగ్ తో రూపొందించనున్న ఈ సినిమా, అభిమానుల్లో విపరీతమైన ఆసక్తిని పెంచుతోంది. మేకర్స్, ఈ చిత్రాన్ని గ్లోబల్ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని అత్యున్నత ప్రమాణాలతో రూపొందించబోతున్నారని సమాచారం. Spirit Movie Don Lee Casting…