Prabhas Agrees to Sandeep Reddy Vanga Conditions

Sandeep Reddy Vanga Conditions : ప్రభాస్‌కు సందీప్ వంగా భారీ కండీషన్స్.. స్పిరిట్ మూవీ కోసం ప్రభాస్ స్పెషల్ లుక్!!

Sandeep Reddy Vanga Conditions: సందీప్ రెడ్డి వంగా తన ప్రత్యేకమైన దర్శకత్వ శైలితో తెలుగు సినిమా రంగంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. సంప్రదాయ దర్శకత్వ రూల్స్‌ను బ్రేక్ చేస్తూ, తనదైన స్టైల్‌తో ట్రెండ్ సెట్ చేసిన డైరెక్టర్ గా నిలిచారు. ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ‘స్పిరిట్’ అనే భారీ సినిమా చేస్తున్నారు. Prabhas Agrees to Sandeep Reddy Vanga Conditions ఈ సినిమాలో ప్రభాస్ తొలిసారి పోలీస్ పాత్రలో…

Read More